1
|
అమ్మ
చేసిన రొట్టె
|
వృత్తము
|
2
|
సగానికి
మడిచిన
|
దోసెఅర్ధ వృత్తము
|
3
|
మనం
కూర్చునే స్టూల్
|
చతురస్త్రం
|
4
|
పడుకునే
మంచం
|
దీర్ఘ
చతురస్త్రం
|
5
|
మనకిష్టమైన
లడ్డూ
|
గోళము
|
6
|
సగం
మన మిత్రునికిస్తే
|
అర్ధ
గోళము
|
7
|
మన
తరగతి గది ఒక
|
ఘనం
|
8
|
మన
జెండా కర్ర ఒక
|
స్థూపం
|
9
|
కొడవలి
మలుపు ఒక
|
చాపం
|
10
|
ధాన్యపు
రాశి ఒక
|
శంఖువు
|
11
|
రూపాయి
రూపాయి కలిపితె (కూడిక)
|
వంద
|
12
|
పుస్తకాన్ని
కొనడానికి పది తీసివేస్తే
|
తొంబై
|
13
|
తొమ్మిది
మందికి తలా పది పంచితే
|
భాగహారం
|
14
|
హెచ్చిస్తే
|
గుణకారం
|
15
|
కూర్చుంటే
|
జడత్వం
|
16
|
కదిలితే
|
చలనం
|
17
|
పరిగెత్తితే
|
వేగం
|
18
|
ఆగి
ఆగి పరుగు తీస్తే
|
త్వరణం
|
19
|
పడిపోతే
|
ఆకర్షణ
|
20
|
విడిపోతే
|
వికర్షణ
|
21
|
తన
చుట్టూ తాను తిరిగితే
|
భ్రమణం
|
22
|
గుడి
చుట్టూ తిరిగితే
|
పరిభ్రమనం
|
23
|
మాట్లాడనీకె
|
శక్తి
|
24
|
పనిచేయడానికి
|
బలం
|
25
|
గంటకు
ఎంతపనిచేస్తావో అది
|
సామర్థ్యం
|
26
|
వింటున్నా
మంటే
|
శబ్దం
|
26
|
చూస్తున్నామంటే
|
వెలుగు
|
27
|
రంగులన్ని
|
వర్ణ
పటం
|
28
|
ఆహారం
అరగడం
|
జీవక్రియ
|
29
|
అరిగిన
ఆహారం శక్తిగా మారడం
|
రసాయన
క్రియ
|
30
|
ఉచ్వాస
నిశ్వాస
|
శ్వాస
క్రియ
|
31
|
నేను
చూశాను
|
భూతకాలం
|
32
|
నేను
చూస్తున్న
|
వర్ధమాన
కాలం
|
33
|
నేను
చూడ బోతున్న
|
భవిష్యత్
కాలం
|
34
|
నాకు
తొంభై ఏళ్ళు ఇక
|
పోయే
కాలం
|
|
|
|
ఏముందిరా శాస్త్రాల్లో ..
మనిషిని,ఇతర
ప్రాణుల్ని ,ప్రకృతిని
గురించి తెలుసుకోవడం తప్ప..
భయమెందుకు నీకు ...
నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...
తెలుసుకో పదిలంగా
నేర్చుకో సులభంగా...!