ఈ ఏడాది నుంచి గణితవికాసం పేరిట దాదాపు 3 వేల ప్రభుత్వ పాఠశాలల్లో అబాకస్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
💫అబాకస్ పరిచయం,అబాకస్ లోని ముఖ్యభాగాలు,అబాకస్ లో అంకెలు ఎలా ఫీడ్ చేయాలి,కూడికలు చేయు విధానం వీడియోల రూపంలో ఈజీగా అర్ధం అయ్యేలా తెలుగులో వివరించడం జరిగింది.
⏩1.అబాకస్ పరిచయం (Abacus introduction How to use Abacus)
⏩2.అబాకస్ లో సంఖ్యలు ఫీడ్ చేయు విధానం
( How to Add numbers on Abacus Abacus tutorials )
⏩3.అబాకస్ పై సంఖ్యలు ఎలా చదవాలి?
(Abacus training video | How to read numbers on Abacus )