అడవులు మానవ మనుగడకు జీవనాధారం.
🌱చెట్లు మన చుట్టూ
ఉన్న మౌన నేస్తాలు.
🌱పచ్చదనం -మన
ప్రగతికి సంకేతం.
🌱జీవ వైవిధ్యాన్ని
కాపాడుకుందాం.
🌱భవిష్యత్ తరాలకు
భద్రతనిద్దాం.
🌱వనాలను దేవతలుగా
పూజిద్దాం -ప్రపంచాన్ని పదికాలాలు కాపాడుకుందాం
🌱వృక్షాలులేనిదే
వన్యప్రాణులు లేవు-వన్య ప్రాణులు లేనిదే వృక్షాలు లేవు.
🌱ఊరంతా
వనం-ఆరోగ్యంగా మనం .
🌱మన చెట్టు- -మన
నీడ-మన ఆరోగ్యం.
🌱మట్టి ప్రతిమలనే
పూజిద్దాం-పర్యావరణాన్ని కాపాడుకుందాం.
🌱చెట్లు నేల
పటుత్వాన్ని, భూసారాన్ని
చక్కగా కాపాడతాయి.
🌱వృక్షో రక్షతి
రక్షితః అనగా చెట్టును మనంకాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుంది అని అర్ధం.
🌱చెట్లను నాటాలి,
పెంచాలి, వాటిని రక్షించాలి.
🌱వనాలు
పెంచు-వానలు వచ్చు.
🌱చెట్లను
పెంచు-ఆక్సిజన్ పీల్చు.
🌱పచ్చని
అడవులు-సహజ సౌందర్యములు
🌱వనాలు-మానవాళి
వరాలు
🌱పచ్చని
వనములు-ఆర్థిక వనరులు.
🌱అడవులు-మనకు
అండదండలు
🌱అడవి ఉంటే లాభం
-అడవి లేకుంటే నష్టం.
🌱అడవిని
కాపాడు-మనిషికి ఉపయోగపడు.
🌱అటవీ సంపద-అందరి
సంపద.
🌱చెట్లు నరుకుట
వద్దు-చెట్లు పెంచుట ముద్దు.
🌱అడవులు
-వణ్యప్రాముల గృహములు.
🌱పచ్చని
వనాలు-రోడ్డునకు అందములు.
🌱సతతం-హరితం.
🌱మొక్కలు ఉంటే
ప్రగతి-మొక్కలు లేకుంటే వెలితి.
🌱చెట్టుకింద చేరు
-సేదను తీరు.
🌱అడవులు ఉంటే
కలిమి-అడవులు లేకుంటే లేమి.
🌱అడవులు అంతరించడం
అంటే-మనిషి పతనం అయినట్టే మొక్కను పట్టు-భూమిలో నాటు.
🌱దోసిలిలోకి
తీసుకోమొక్కా!- ఏదోస్థలమున నాటుము ఎంచక్కా!!
🌱స్వార్ధం లేని
మొక్కని చూడు-ఓర్పుగ బ్రతకడం నేర్పుతుంది.
🌱పర్యావరణాన్ని
రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది.
🌱ప్రకృతి లేకుంటే
మానవ మనుగడే ప్రశ్నార్ధకం.
🌱ప్రకృతిని
సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత.
🌱పచ్చని చెట్టు-మన
ప్రగతికి మెట్టు.
🌱వృక్షాలు- మన
శరీరం బయటఉండే ఊపిరితిత్తులు.
🌱ఇంటింటా చెట్లు -
ఊరంతా పచ్చదనం.
🌱వృక్ష సంపదను
పెంచాలి-స్వచ్ఛతనే సాధించాలి.
🌱బిడ్డకు తల్లి
రక్షణ-భూమికి ఓజోన్ రక్షణ.
🌱మొక్కలు నాటండి! పర్యావరణాన్ని
రక్షించండి.
🌱జీవులను
బ్రతకనిస్తే అవి మనలను బ్రతకనిస్తాయి.
🌱జల సంరక్షణ-వన
సంరక్షణ.
🌱పర్యావరణ
రక్ష-విపత్తులకు శిక్ష.
🌱సృష్టికి మూలం
జీవం-జీవానికి మూలం వనం.
🌱ఇంటింటికీ
చెట్లు-సంక్షేమానికి మెట్లు.
🌱వరాల వర్షం
కురవాలంటే -పసిడి పంటలే పండాలంటే చిన్నా పెద్దా చేతులు కలిపి చెట్టూచేమనే పెంచాలి.
🌱నా లక్ష్యం
నవ్యాంధ్ర-అదే హరితాంధ్ర.
🌱మొక్కలు నాటడం
గొప్ప కార్యం-సంరక్షించడం మహత్కార్యం.