సంఘటనలు
1985: రవిశాస్త్రి ఒకే ఓవర్లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత
పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.
1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.
2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.
జననాలు
-
- 1831: సావిత్రిబాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి
- 1892: జె.ఆర్.ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత,
కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)
- 1903: నిడుదవోలు వేంకటరావు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర
పండితుడు. (మ.1982)
- 1948: ఐతా చంద్రయ్య: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.
- 1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.
- 1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు
సినిమాలలో నటించింది.
- 1925: రాజనాల కాళేశ్వరరావు తెలుగు చిత్రాలలో ప్రతి నాయకుడు
మరణాలు
- 1984: బ్రహ్మ ప్రకాష్, ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్
పురస్కార గ్రహీత (జ.1912)
- 1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు,
రచయిత. (జ.1904)
- 1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)
- 1993: డి.రామలింగం, ప్రముఖ రచయిత. (జ.1924)
- 2000: అల్లం శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కథారచయిత. (జ.1934)
- 2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)
జాతీయ /
అంతర్జాతీయ దినోత్సవాలు
మహిళా
టీచర్స్ డే