సంఘటనలు
ప్రవాస భారతీయుల దినోత్సవం.
1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి
భారత్కు తిరిగివచ్చిన ఈ తేదీని, 2003 నుండి ప్రభుత్వం అలా
జరుపుతున్నది.
1969: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము
ప్రారంభమైనది.
1982: భారత శాస్త్రవేత్తల బృందం మొదటిసారి
అంటార్కిటికాను చేరింది.
2009: ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
జననాలు
1922: నోబెల్ బహుమతి గ్రహీత హరగోవింద్
ఖురానా.
1965: వెస్టీండీస్ మాజీ క్రికెట్
క్రీడాకారుడు జిమ్మీ ఆడమ్స్.
1985: మిట్టపల్లి సురేందర్, తెలుగు జానపద, సినీ గీతరచయిత.
1995: దేవేంద్ర హర్నె [1] 25 వేళ్ళతో (12 చేతివేళ్ళు, 13 కాలి
వేళ్ళు) ఇండియాలో జననం. మరొక వ్యక్తి ప్రణమ్య మెనారియకి కూడా 25 వేళ్ళు ఉన్నాయి.
మరణాలు
🔻ప్రవాస భారతీయ దివస్