ఒకటికి
ఒకటికి అడ్డు
ప్లస్
ఉంటే అది రెండు,
ఒకటి
పక్క ఒకటుంటే
అపుడు
విలువ పదకొండు...
ఒక్క
అంకె కిందున్నా
మరో అంకె
పైనున్నా
ఆ
విలువలు పరిమితం
కలిసుంటే
అపరిమితం...
ఏ ఇంటూ ఏ
ఏ స్కేర్
బీ ఇంటూ
బీ బీ స్కేర్
ఏ ప్లస్
బీ హోల్ స్కేర్
ఏ స్కేర్
బీ స్కేర్- టూ ఏ బీ అదనం...
వ్యక్తులుగా
పని చేస్తే
ఫలితం
చాలా స్వల్పం,
కలిసికట్టుగా
చేస్తే
మన దేశం
మహోదయం.