జూలై నెలలో ముఖ్య దినాలు
1: వైద్యుల దినోత్సవం,
వాస్తు దినోత్సవం,
ప్రపంచ వ్యవసాయ దినోత్సవం,
వన మహోత్సవ వారోత్సవాలు జూలై 1నుండి జూలై 7 వరకు.
2: ప్రపంచ క్రీడా జర్నలిస్ట్‌ల దినోత్సవం
5: అంతర్జాతీయ సహకార సంఘ దినోత్సవం
6: ప్రపంచ రేబిస్ దినోత్సవం
11: ప్రపంచ జనాభా దినోత్సవం
12: నాబార్డ్ స్థాపక దినోత్సవం
17: పాఠశాలల భద్రత దినోత్సవం,
అంతర్జాతీయ న్యాయ దినోత్సవం
26: కార్గిల్ విజయోత్సవ దినం
29: ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డే