నేటి చిన్నారి గీతం 👬
దీపాలు... దీపాలు
దీపాలూ - దీపాలూ
చీకటి చీల్చే దీపాలు
రమ్యమైన దీపాలు
ఇంటికి అందం దీపాలు
వీధిలో వెలిగే దీపాలు
దారులు చూపే దీపాలు
లోకాలకు వెలుగు దీపాలు
దేవుని గుడిలో దీపాలు
పాపాయికి దీవెనలిచ్చె దీపాలు
దీపాలు - దీపాలు
రచన : - డా||వాసా ప్రభావతి